Brindavanam
This is the heading
Lorem ipsum dolor sit amet consectetur adipiscing elit dolor
PROJECTS HIGHLIGHTS
- Facing ZP Road
- Entrance Gate With Arch
- 50' Feet And 33' Feet Internal Roads
- Sri Gandam Plantation
- Electricity Poles with Street Lights
- Free Club MemberShip
- Under Ground Drainage
- All plots with water Pipe line
- Children's park & play Area
- 100% perfect Vastu
- 24X7 Security with surrounded compound wall
BENEFITS SANDALWOOD
- సుగంధం లేపనంలో శ్రీ గంధం రారాజు
- ఈ మొక్క 12 వ సం || నుండి దిగుబడి మొదలు అవుతుంది.
- శ్రీ గంధం నుండి తీసిన తైలమునకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది.
- శ్రీ గంధం మొక్క నుండి తీసిన తైలము మందులు సెంట్లు, సబ్బులు అగరుబత్తి వంటి ఉత్పత్తులతోను కలపను దేవుని బొమ్మల తయారీకి మరియు స్త్రీ సౌందర్య సాధనాలలో వివాహాది శుభకార్యాలలో పూజాకార్యక్రమాలొ శ్రీ గంధం విరివిగా వాడుతారు.
- శ్రీ గంధం అరోమాథెరపీ కస్మాటిక్స్ వయాగ్రా ట్యాబ్లేట్లు మరియు గుండె ఊపిరితిత్తులు గర్భకోశవ్యాది చర్మ సంబంధిత జీర్ణకోశ కిడ్నీ కడుపులో మంట జలుబు మొదలగు మందుల తయారీలో విరివిగా వాడుతారు.
- ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం రానున్న 12 నుండి 15సం || ల లో ఒక చెట్టు నుండి లక్షలలో ఆదాయం పొందే అవకాశం వుంది.
- ప్రస్తుతం మార్కెట్ ధరలలో శ్రీ గంధం ధర 1 కేజీ 10,000 నుండి 15,000 రూపాయలు పలుకుతుంది .
- ఇండియన్ శాండల్ వుడ్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది .
- ప్రపంచంలో సం న కు 7000 మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉన్నపటికీ కేవలం 2000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది.